నేడు ప్రజా పాలనలో పాల్గొన‌నున్న మంత్రి

నేడు  ప్రజా పాలనలో  పాల్గొన‌నున్న మంత్రి

BDK: కలెక్టరేట్‌లో ఇవాళ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాంలో వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఉదయం 10 గ" పతాకావిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, ప్రభుత్వ శాఖల స్టాళ్లను మంత్రి సందర్శిస్తారని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు.