వివేకా హత్య కేసుపై విచారణ వాయిదా

వివేకా హత్య కేసుపై విచారణ వాయిదా

AP మాజీమంత్రి YS వివేకా హత్య కేసు విచారణను కొనసాగించాలని కోరుతూ YS సునీత హైదరాబాద్ నాంపల్లి CBI కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. ఇరువర్గాల వాదనలు విని విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. దీనిపై ఇప్పటికే కేసులో నిందితులుగా ఉన్న YS అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి సహా పలువురు కౌంటర్ దాఖలు చేశారు.