VIDEO: PMR ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స

VIDEO: PMR ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స

RR: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స కొనసాగుతుండగా.. కొంతమందికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.