నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ASF: ఆసిఫాబాద్ పట్టణం పైకాజీ నగర్, వేదం ప్లే స్కూల్, గీతం స్కూల్, రిలయన్స్ టవర్, జామియా మసీదు ప్రాంతాల్లో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, పాత వైర్ల మార్పిడి పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారి లక్ష్మీరాజన్ తెలిపారు. ఈ పనుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వెల్లడించారు. ప్రజలు సహకరించాలని కోరారు.