కిశోర బాలికలపై అవగాహన కార్యక్రమం

కిశోర బాలికలపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని పాపిరెడ్డి పల్లి అంగన్వాడి కేంద్రంలో శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీడీపీఓ అధికారిని జి. కృపావరం హాజరవడం జరిగినది. ఆమె మాట్లాడుతూ.. కిశోర బాలికలకు బాల్య వివాహాలు, వల్ల కలిగే నష్టాలు, లింగ వివక్షత పట్ల చట్టాలపై అవగాహన కల్పించారు.