'కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి'

'కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి'

NRPT: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల వరి ధాన్యం రాకుండా ఆరు చెక్ పోస్టులు పెడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు.