అల్లూరి జిల్లాలో 24 మంది హెచ్ఎంలకు మెమోలు

అల్లూరి జిల్లాలో 24 మంది హెచ్ఎంలకు మెమోలు

ASR: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 81 శాతం కంటే తక్కువ విద్యార్థులు పాస్ అయిన పాఠశాల హెచ్ఎంలకు మెమోలు జారీ చేశామని DEO బ్రాహ్మజీరావు శనివారం తెలిపారు. అల్లూరి జిల్లాలో మొత్తం 44 పాఠశాలలు ఉండగా 24 పాఠశాలల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. ఈనెల 28 నుంచి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు.