VIDEO: చెట్టుకు ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య.!
WNP: ఏదుల మండలం గొల్లపల్లి గ్రామంలో వీరపాగ చెన్నయ్య (72) అనే వృద్ధుడు మంగళవారం ఉదయం తన ఇంటి ముందున్న కానుగ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య గతంలోనే మరణించగా, ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అటుగా వెళుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మృతికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.