VIDEO: పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

E.G: విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి పాతఊరిలోని కేఏఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్య క్రమంలో కూటమి నాయకులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.