'టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

'టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

VZM: క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, మెరుగైన చికిత్స అందించడం ద్వారా జిల్లాను 'టీబీ' రహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని డీఎంహెచ్వో డాక్టర్‌ ఎస్. జీవనరాణి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భరత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.