భద్రతను బలోపేతం చేయడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు

భద్రతను బలోపేతం చేయడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు

NTR: విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీఐ లక్ష్మీనారాయణ ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణలో ఈ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఐ అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినందుకు సీఐ లక్ష్మీనారాయణకు టీడీపీ మహిళా నేత నారాయణమ్మ శనివారం కృతజ్ఞతలు తెలిపారు.