'దినసరి కార్మికులకు కూలి రేట్లు పెంచాలి'

'దినసరి కార్మికులకు కూలి రేట్లు పెంచాలి'

NRML: వ్యాపార సముదాయాలు పనిచేస్తున్న దినసరి కూలీలకు కార్మికులకు రేట్లు పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. గురువారం సమావేశం నిర్వహించి సంఘ నాయకులు విలాస్ రమేష్ మాట్లాడారు. పట్టణంలో సుమారు 3000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆ ఓనర్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.