లోక్ భవన్‌కు బయల్దేరిన జగన్
AP: విజయవాడలోని లోక్ భవన్‌కు మాజీ సీఎం జగన్ బయల్దేరారు. కాసేపట్లో కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేయనున్నారు. జగన్‌తో పాటు మరో 40 మంది పార్టీ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఉంది. ఈ క్రమంలో బందర్‌రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు జగన్ చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, ఒక వినతి పత్రాన్ని అందించనున్నారు.