మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన భరత్ ప్రసాద్

మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన భరత్ ప్రసాద్

NGKL: బీజేపీ యువ నాయకులు, పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మంగళవారం బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు మంత్రి కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.