గువ్వలచెరువు ఘాట్‌లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా

గువ్వలచెరువు ఘాట్‌లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా

KDP: గువ్వలచెరువు ఘాట్ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి ఆయిల్ బయటికి వచ్చింది. ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా.. ఎంత నష్టం వాటిల్లింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.