ఎమ్మెల్సీ కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NZB: మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఇవాళ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఎంపీ, ఎమ్మెల్సీ హోదాలో జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.