VIDEO:' ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

VIDEO:' ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

కృష్ణా: తిరువూరు పట్టణంలోని 1, 2వ వార్డుల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం ఉదయం పర్యటించారు. అయా వార్డుల్లోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలను స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. త్వరలో తిరువూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానాని హామీ ఇచ్చారు.