తొలిరోజు రేషన్ కార్డులకే అధిక దరఖాస్తులు

MBNR: 4 పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జాబితాతో పేర్లు లేకపోవడంతో ప్రజలు నిలదీయడం, అధికారులు సముదాయించడంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. తొలిరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులకు MBNRలో 6,096, NGKLలో 2,826, వనపర్తిలో 4,749 అప్లికేషన్లు రాగా, గద్వాలలో మొత్తం 7,539, NRPTలో 3,073 దరఖాస్తులు వచ్చాయి.