మృతుల్లో కొందరు వీరే

Vsp: సింహాచంలో చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి సింహాచలం ఆలయంలో క్యూలైన్ సమీపంలోని ఉన్న గోడ కూలిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల్లో కొందరు ఫొటోలు ఇవే.