భారత్‌తో యుద్ధానికి పాక్ సాహసించవద్దు: అమెరికా

'ఆపరేషన్ సింధూర్'పై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై యుద్ధానికి పాకిస్తాన్ సాహసించవద్దని హెచ్చరించారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్‌పై పాక్ మౌనంగా ఉండటమే ఆ దేశానికి మంచిదని మార్కో రూబియో సూచించారు.