VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. ఎడతెరిపిలేని వర్షం

VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. ఎడతెరిపిలేని వర్షం

కృష్ణా: 'మొంథా' తుఫాన్ నేపథ్యంలో నిన్నటి సాయంత్రం వరకు ఓ మాదిరిగా ఉన్న వాతావరణం, వాయుగుండం రాత్రి తీరం దాటడంతో ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి నుంచి గంపలగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రైతుల ఆందోళనలు ఏమాత్రం తగ్గలేదు. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో, వారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.