ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటి పర్యటన రద్దు

KNR: నేడు మానకొండూర్ నియోజకవర్గంలోని ముంజంపల్లి గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించే కార్యక్రమానికి జిల్లా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దు అయినట్లు జిల్లా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని తెలిపారు.