CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆపద్బాంధవునిగా నిలుస్తున్నారు. జీ. కొండూరుకి చెందిన కాంతారావు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై తీవ్ర అస్వస్థత పాలయ్యాడు. తక్షణమే సీఎం సహాయ నిధి నుంచి 3 లక్షలు మంజూరయ్యాయి. వీటిని ఎమ్మెల్యే చెక్ రూపంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.