వైద్య శిబిరం ప్రారంభం

వైద్య శిబిరం ప్రారంభం

ELR: జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు.