కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణ

కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణ

MBNR: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తరతరాలుగా తాము శివసత్తులుగా స్వామివారిని కొలుస్తున్నామని వారు వెల్లడిస్తున్నారు. శివ సత్తిగా కొనసాగకపోతే దైవం కన్నీర్ల చేస్తాడని తమకు ఆందోళనకరంగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. ఆ కురుమూర్తి స్వామి ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుతున్నామన్నారు.