4th దన్ బ్లాక్ బెల్ట్‌ను అందుకున్న రెడ్డి మహేష్

4th దన్ బ్లాక్ బెల్ట్‌ను అందుకున్న రెడ్డి మహేష్

CTR: పుంగనూరుకు చెందిన రెడ్డి మహేష్ సింగపూర్ కరాటే సంఘం నుంచి 4th దన్ బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు. మంగళవారతిరుపతిలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరిగింది. కరాటేలో అతను చూపిన ప్రతిభను గుర్తించి బ్లాక్ బెల్ట్‌ను అందజేసి. ఆల్ ఇండియ షిటోర్యు యూనియ అడ్వైసర్ కయోషి కోలా ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి మహేష్‌ను అభినందించారు.