ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకులు దాడి

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకులు దాడి

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని HP పెట్రోల్ బంక్ సమీపంలో ముంబై జాతీయ రహదారి యువకులు వీరంగం సృష్టించారు. ముంబై జాతీయ రహదారిపై కొంతమంది యువకులు కారును రోడ్డుపై నిలిపివేశారు. ఆత్మకూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మధు హారన్ కొట్టడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన 6 మంది యువకులు డ్రైవర్‌పై దాడికి పాల్పడి పరారయ్యారు.