VIDEO: అబ్బుగుండు వద్ద చిరుత అడుగు జాడలు.?
CTR: ఐరాల మండలం అబ్బుగుండు గ్రామం వద్ద పులి సంచరిస్తున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటీవలే మండలంలో ఒక ఆవు, దూడని అడవి జంతువు చంపిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం గ్రామ పొలాల వద్ద చిరుత అడుగులు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు.