జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధిక ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. మేనూరు 43.6°C, నస్రుల్లాబాద్, డోంగ్లి 43.5, బొమ్మన్ దేవిపల్లి 43.3, ఎల్పుగొండ 43, కొల్లూరు, భిక్కనూరు 42.9, ఇసాయిపేట, దోమకొండ, సర్వాపూర్, జుక్కల్, పిట్లం 42.7, గాంధారి, బిచ్కుంద 42.6, బీర్కూర్ 42.5, °Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.