ప్రజావాణికి 40 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

WNP: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 45 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదుదాలకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.