మంత్రితో వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ భేటీ

మంత్రితో వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ భేటీ

NLR: జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవిపై చర్చించేందుకు, జిల్లా నాయకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా విచ్చేసిన మంత్రి అలగాని సత్యప్రసాద్‌తో మంగళవారం నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వక్స్డ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అజీజ్ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు