'ఆ ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది'

'ఆ ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది'

KRNL: ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వనికే దక్కుతుందని రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ పెద్దకడబూరులో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును రైతులకు వివరించారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని స్పష్టం చేశారు.