' ఈనెల 17 నుంచి స్వస్తి నారి సశక్తి అభియాన్'

' ఈనెల 17 నుంచి స్వస్తి నారి సశక్తి అభియాన్'

ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా 'స్వస్త్ నారి సశక్త్ అభియాన్' కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి అమృతం తెలిపారు. ఆరోగ్యవంత మహిళ-శక్తివంత కుటుంబం అనే నినాదంతో ఈ సమగ్ర ఆరోగ్య ప్రచార సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు.