రూ.250 కోట్లు కొల్లగొట్టిన వైసీపీ నేతలు!

రూ.250 కోట్లు కొల్లగొట్టిన వైసీపీ నేతలు!

AP: YCP హయాంలో ఒక్కో మద్యం కేసు రవాణా ఛార్జీలను రూ.13 నుంచి అమాంతం రూ.34లకు పెంచినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైంది. తద్వారా వైసీపీ నేతలంతా కలిసి రూ.250 కోట్లు దోచుకున్నట్లు తేలింది. ఈ కుంభకోణంపై ఒకటి లేదా రెండు రోజుల్లో కేసు నమోదు చేసి, సిట్‌కు అప్పగించనున్నట్లు, ఈ కేసులో మరకొంత మంది YCP నేతల పేర్లను చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.