VIDEO: పామర్రు టౌన్‌లో CMRF చెక్కుల పంపిణీ

కృష్ణా: పామర్రు టౌన్‌లో CMRF చెక్కుల పంపిణీ గురువారం రాత్రి జరిగింది. పామర్తి తనుషా రూ.10,000, చొప్పరపు అలగా నాగ సుందర మహేశ్వరి రూ. 35,000, పోతన లక్ష్మీ నాంచారమ్మ రూ. 30,900, రెడ్డి చంద్రశేఖర్ రూ. 40,786, చిలంకుర్తి భరత్ లీల రూ. 40,786 ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వారి ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు.