సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు: కలెక్టర్

సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు: కలెక్టర్

E.G: ప్రజలు ఇకపై తమ సమస్యలపై వ్యయ ప్రయాసలు పడి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు అందిచాల్సిన అవసరం లేదని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఇకపై అలా కాకుండా టోల్ ఫ్రీ నంబర్ "1100" ద్వారా నేరుగా తమ సమస్యలను తెలుపవచ్చని ఆమె పేర్కొన్నారు. సత్వర పౌర సేవలను పొందేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009‌కు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చన్నారు.