సురవరం దళితులుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

సురవరం దళితులుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

SKLM: సురవరం దళితులుకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సంతకవిటి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మన్నేన రమేష్, ఐటీడీపీ రాజాం నియోజకవర్గం అధ్యక్షులు భవిరి శీనుబాబు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామంలో నిరుపయోగంగాఉన్న ప్రభుత్వ భూములను ఇల్లు లేని దళితులకు కేటాయించాలన్నారు. అనంతరం తహాసిల్దార్ తిరుమలరావు కు వినతిపత్రం అందజేశార.