బహ్రెయిన్‌పై ఇరాన్ దాడి.. 21 మంది సైనికులు మృతి

బహ్రెయిన్‌పై ఇరాన్ దాడి.. 21 మంది సైనికులు మృతి

బహ్రెయిన్ రాజధాని మనామాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో 21 మంది అమెరికా సైనికులు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. క్షిపణుల ధాటికి బేస్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.