భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

NZB: భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆర్మూర్లో జరిగింది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. తిరుమల కాలనీకి చెందిన ఆకుల ప్రవీణ్ (33) తన భార్య లావణ్య (28)పై అనుమానంతో శనివారం ఉదయం ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతదేహాం బెడ్ షీట్ లో చుట్టచుట్టి ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.