VDEO: శ్రీవారి సేవలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ

TPT: తిరుమల శ్రీవారిని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపం నందు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అయన తెలిపారు.