గుండుమాల్ వాసికి అవార్డు

NRPT: ఇటీవల HYDలో ఆసియా వేదిక్ కల్చర్ రీఛార్జ్ యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో గుండుమాల్ వాసి విలేకరి చిన్నకృష్ణకు అవార్డు లభించింది. తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించగా డాక్టర్ ఆకుల రమేష్.. చిన్నకృష్ణకు బెస్ట్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ సర్టిఫికెట్, మెడల్ అందజేశారు.