ఎక్స్ రే మెషిన్ కొనుగోలుకు ఆఫ్‌లైన్ టెండర్లకు ఆహ్వానం
KMM: ఎక్స్ రే మెషిన్ కొనుగోలుకు ఆఫ్‌లైన్ టెండర్లను జిల్లా కలెక్టర్ ఆమోదించినట్లు డీఎంహెచ్ఐ డా. రామారావు తెలిపారు. అధీకృత విక్రేతలు షార్ట్ టెండర్లను డిసెంబర్ 3 నుంచి 9 వరకు సీల్డ్ కవర్లో డీఎంహెచ్ఐ కార్యాలయంలో సమర్పించాలన్నారు. డిసెంబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు టెండరు ఫైనల్ చేస్తామని ఈఎండీగా రూ. 50 వేలు డీడీ రూపంలో చెల్లించాలన్నారు.