మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలోని MLS పాయింట్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
★ ఆవుసులపల్లిలో పెట్రోల్ బంక్ పనులను పరిశీలించిన ఎస్పీ మహేందర్
★ మనోహరబాద్‌లో జాతీయ రహదారిపై లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
★ కౌడిపల్లిలో ఫిట్స్‌తో పొలంలో రైతు మృతి