11ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ట్రాక్ బ్రేక్!

జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' సినిమా ఇటీవల విడుదలైంది. తెలుగులో ఈ సినిమాపై తారక్ అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో NTR కెరీర్‌లో గత 11ఏళ్లుగా కొనసాగుతున్న సక్సెస్ ట్రాక్ ఈ మూవీతో బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. ఇక తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నారు.