నరసింహులపల్లెలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

నరసింహులపల్లెలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

PDPL: ధర్మారం మండలం నరసింహులపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విలేజ్ బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుమ్మరికుంట లచ్చయ్య, ఉపాధ్యక్షుడిగా దామనపల్లి కాంతయ్య, ప్రధాన కార్యదర్శిగా పోలం కుమార్, జనరల్ సెక్రటరీగా బుర్ర ప్రశాంత్, ప్రచార కార్యదర్శిగా కోట లచ్చయ్య ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల మల్లయ్య అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.