ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు: ప్రియాంక చోప్రా

ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు: ప్రియాంక చోప్రా

నటి ప్రియాంక చోప్రా తన కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన తొలి నాళ్లలో చేసిన కొన్ని సినిమా ఎంపికల పట్ల పశ్చాత్తాప పడింది. గతంలో తాను ఎంచుకున్న కొన్ని స్క్రిప్ట్‌లను ఎందుకు ఒప్పుకున్నానో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని తెలిపింది. కెరీర్ ప్రారంభ దశలో సరైన అవగాహన లేకపోవడం, తొందరపాటు వంటి కారణాల వల్ల కొన్ని సినిమాలు చేసినట్లు పరోక్షంగా వెల్లడించింది.