ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

MBNR: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని జిల్లా ఎస్పీ డి.జానకి స్పష్టం చేశారు. ఇటీవల SMలో వస్తున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై, ఒకేసారి పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాలకు ఫుల్ ట్యాంక్ నింపుకునే ప్రయత్నం చేయడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతున్నదన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉందన్నారు.