తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం

తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం

TG: సర్పంచ్ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికలను పర్యవేక్షిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. 38 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జాబితా విడుదల చేశారు.