జిల్లాలో 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

జిల్లాలో 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 19.37 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. బజార్హత్నూర్ 21.88%, బోథ్ 15.71%, గుడిహత్నూర్ 19.11%, నేరడిగొండ 17.85%, సోనాల 17.86%, తలమడుగులో 23.07% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.