రోడ్డు ప్రమాదంలో.. ఒకరికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో.. ఒకరికి తీవ్రగాయాలు

NDL: కొలిమిగుండ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొలిమిగుండ్ల సమీపంలో లారీ బైకును ఢీకొనగా బైకులో ప్రయాణిస్తున్న యువకుడికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.